Yuvraj Singh Fans Ask BCCI For A Send-Off Match || Oneindia Telugu

2019-06-11 939

Yuvraj Singh's retirement announcement was a hard pill to swallow for many Indian cricketers and fans alike. While Twitter, Facebook, and Reddit kept buzzing with tribute photos and videos of the much-celebrated cricketer, a section of social media believed the southpaw didn't get a fitting farewell from the game that he played for 19 years.
#yuvarajsingh
#retirement
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#jaspritbumrah
#cricket

యువరాజ్ సింగ్‌కు ఫేర్‌వెల్ మ్యాచ్ విషయంలో ఇచ్చిన మాటను బీసీసీఐ తప్పిందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.